Uyyaalo Uyyaala song lyric, Bhagavanth Kesari movie, S. P. B. Charan singer. Lyrics - S. P. B. Charan


Uyyaalo Uyyaala song lyric, Bhagavanth Kesari movie, S. P. B. Charan singer.
Singer S. P. B. Charan
Composer S. Thaman
Music S. Thaman
Song WriterAnantha Sriram

Lyrics

ఉడత ఉడత ఉష్షా ఉష్ సప్పుడు సెయ్యకుర్రి నీకన్న మస్తుగ ఉరుకుతాంది మా సిట్టి సిన్నారీ ఉడత ఉడత ఉష్షా ఉష్ సప్పుడు సెయ్యకుర్రి నీకన్న మస్తుగ ఉరుకుతాంది మా సిట్టి సిన్నారీ సిలకా సిలకా గప్పు సుప్ గమ్మున కూసోర్రి నీకన్న తియ్యగ పలుకుతాంది మా పొట్టి పొన్నారి నువ్ ఉరకవే నా తల్లి తుల్లి పలకవే నా తల్లి ఉరికి పలికి అలిసి వోతే గుండెపై వాలిపోవే జాబిల్లీ ఉయ్యాలో ఉయ్యాలా నా ఊపిరే నీకు ఉయ్యాలా అవ్ మల్ల అవ్ మల్ల గీ సేతుల్ల నిన్ను మొయ్యాల ఉయ్యాలో ఉయ్యాలా నా ఊపిరే నీకు ఉయ్యాలా అవ్ మల్ల అవ్ మల్ల గీ సేతుల్లా నిన్ను మొయ్యాలా ఉడత ఉడత ఉష్షా ఉష్ సప్పుడు సెయ్యకుర్రి నీకన్న మస్తుగ ఉరుకుతాంది మా సిట్టి సిన్నారీ అమ్మనైత లాల పోస్తా అయ్యనైత జోల పాడుతా ఆ ఆ అవ్వనైత బువ్వ వెడతా దువ్వేనైత జడలల్లుతా ఆ ఆ పత్తి పువ్వైతా నీకు రైకలియ్యనీకి పట్టు పురుగైతా నీకు పావడియ్యనీకి ఏమన్నైతే నీకెమన్నైతే నేనెమన్నైతా నిన్ను కాయనీకీ ఉయ్యాలో ఉయ్యాలా నా ఊపిరే నీకు ఉయ్యాలా అవ్ మల్లా అవ్ మల్ల గీ సేతుల్ల నిన్ను మొయ్యాలా ఉయ్యాలో ఉయ్యాలా నా ఊపిరే నీకు ఉయ్యాలా అవ్ మల్ల అవ్ మల్ల గీ సేతుల్లా నిన్ను మొయ్యాలా ఒప్పుల గుప్పా ఉయ్యాలో వయ్యారి భామా ఉయ్యాలో సిగ్గుల మొగ్గ ఉయ్యాలో సింగారి బొమ్మ ఉయ్యాలో వోనీల నెమలమ్మ రాణిలెక్కస్తంటే ఊరూరంతా ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో సంబరాలా గుమ్మ ఉయ్యాలో సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో




Uyyaalo Uyyaala song lyric, Bhagavanth Kesari movie, S. P. B. Charan singer. Watch Video

Comments

Popular posts from this blog